calender_icon.png 3 August, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనుల కరపత్రాల పంపిణీ

03-08-2025 06:31:19 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఆదివారం మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు  వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.