15-10-2025 01:34:40 PM
హైదరాబాద్: హైదరాబాద్ కు చెందిన కొందురు బీజేపీ నాయకులు అధికారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి హజరైన బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వారికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... గోదావరి పుష్కారల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ప్రభుత్వం రూ.100 కోట్లు ఇచ్చిందని, తెలంగాణలో గోదావరి పుష్కారాలకు రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. ఏపీకి రూ.100 కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు..? అని ప్రశ్నించారు.