21-11-2025 01:04:33 AM
మేడ్చల్, నవంబర్ 20(విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ రూరల్ జిల్లా కమిటీని అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ నియమించారు. ఉపాధ్యక్షులుగా పాతూరి ప్రభాకర్ రెడ్డి, వంగరి హృదయ కుమార్, గౌరారం జగన్ గౌడ్, గణపురం శ్యాంసుందర్ శర్మ, సముద్రాల హంసరాణి కృష్ణగౌడ్, గంగోల్ల బాలేష్, ప్రధాన కార్యదర్శులుగా అమరం మోహన్ రెడ్డి, గోన శ్రీనివాస్, బుధవరం లక్ష్మి, కార్యదర్శులుగా జైపాల్ రెడ్డి, సింగిరెడ్డి నరేందర్ రెడ్డి, శ్రీనివాసరావు, విలాసాగర్ సుదర్శన్, విప్పర్ల హనుమాన్, మందాడి పద్మా రెడ్డి, కోశాధికారిగా లవంగ శ్రీకాంత్, ఆఫీస్ కార్యదర్శిగా గోలి సంపత్, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా రామిడి బాపిరెడ్డి, మీడియా కన్వీనర్ గా చలువాది ప్రవీణ్ రావు, ఐటీ ఇన్చార్జిగా కుర్ర పుణ్యా రాజ్ నియమితులయ్యారు.