calender_icon.png 13 October, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

15న బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్..

13-10-2025 05:25:55 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు డిస్టిక్ యూత్ ఆఫీసర్ ఎం వెంకట రాంబాబు, టోర్నీ నిర్వాహకులు మహేష్ తెలిపారు. ఈనెల 15, 16 తేదీలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సుల్తానాబాద్, జూలపల్లి మండలాల బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాలురకు వాలీబాల్, కబడ్డీ, 400 మీటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రెండు మండలాలకు చెందిన 15 నుంచి 29 సంవత్సరాల మధ్య గల యువకులు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులని, 14 తేదీన సాయంత్రం ఐదు గంటల లోపు రిజిస్టర్ చేసుకోవాలని, రిజిస్టర్ చేసుకునే క్రీడాకారులు 7993604489, 7702360978 నెంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు మహేష్ తెలిపారు.