calender_icon.png 12 December, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎదిర సీహెచ్‌సీ పరిధిలో రక్త నమూనా సేకరణ

10-12-2025 01:24:28 AM

వెంకటాపురం(నూగూరు), డిసెంబర్ 9 (విజయక్రాంతి): ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల రావు, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్ ఆదేశాల మేరకు మంగళవారం క్షయ అనుమాతుల ను, మధుమేహం ఉన్న వారిని వెంకటాపురం తీసుకొని వచ్చి వైద్యాధికారి సూర్య తే జ ఆధ్వర్యంలో క్షయ నిర్ధారణ పరీక్షలు, టీ హబ్ కు రక్తపూత సేకరణ తీసుకోవడం జరిగింది.

సబ్ సెంటర్ వారిని గుర్తించి 58 మం దికి క్షయ వ్యాధి నిర్మూలన కొరకు నిర్ధారణ పరీక్షలు నిర్వర్తించారు. వైద్యాధికారి . సూర్య తేజ,హెచ్. ఈ. ఓ. కోటిరెడ్డి సూపర్వైజర్ వెం కటేశ్వర్లు, ల్యాబ్ టెక్నీషియన్ గురుదేవ్, రవి, హెల్త్ అసిస్టెంట్స్ రాజేష్, భూపతి, ఆరోగ్య కేంద్రం ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.