calender_icon.png 12 December, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

10-12-2025 01:25:41 AM

మహబూబాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నూతనంగా ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆవిష్కరించారు.10 అడుగుల ఎత్తులో విగ్రహం, బే స్మెంట్ 4 అడుగులు, విగ్రహం కింద ఉండే 2 అడుగుల పీఠంతో కలిపి మొత్తం 16 అడుగుల ఎత్తు కలిగిన తెలంగాణ తల్లి విగ్రహం కలెక్టర్ కార్యాలయం నూతన శోభను సంతరించుకుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అ దనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.అ నిల్ కుమార్, ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లా నా యక్, జిల్లా అధికారులు, వివిధ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.