24-05-2025 04:45:34 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(TPCC President Bomma Mahesh Kumar Goud) జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆయన భవిష్యత్తు కాలంలో ఆరోగ్యంగా ఉండి మరిన్ని విజయాలు అందుకోవాలని కాంగ్రెస్ నాయకులు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజు రా సత్యం, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు షౌకత్ పాషా, పి ఏ సి ఎస్ డైరెక్టర్ గాజుల గంగన్న, కడార్ల గంగ నరసయ్య, తోట సత్యం, కావలి సంతోష్, జంగిలి శంకర్, మడిగెల గంగాధర్, జన్నారపు శంకర్, మీర్జా బేగ్, దావతి రాజేశ్వర్, మేదరి రాజేశ్వర్, శేషాద్రి, నయీమ్, జహీర్, షారుక్ ఖాన్, అశోక్, రాజేశ్వర్, తదితరులు ఉన్నారు.