calender_icon.png 12 July, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళ్లకల్ గ్రామంలో ఈనెల 20న బోనాలు...

11-07-2025 09:21:41 PM

మనోహరాబాద్,(విజయక్రాంతి): మండలంలోని కాళ్లకల్ పట్టణంలో ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు ప్రతి ఏటా నిర్వహించే బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని గ్రామ పెద్దలు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. సమావేశంలో ఈనెల 20న బోనాలు నిర్వహించుకునేందుకు గ్రామ పెద్దల సమక్షంలో చర్చించుకొని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ సమావేశం లో గ్రామ పనిబాటల వారు కార్యక్రమానికి తమవంతు  కార్యచరణను విని యోగించి నిర్ణిత సమయంలో పూర్తి చేయాలన్నారు, బోనాల పండుగలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు.