26 April, 2026 | 3:26 AM

పుస్తకావిష్కరణ

08-09-2025 12:23 AM

ఖమ్మం నగరంలోని వేదిక కల్యా ణ మండపంలో ఈ నెల 21న రయిత, కవి ధరణికోట రమేశ్‌కుమార్ సంపాదకత్వంలో ప్రసేన్, సీతారాం, రవిమారుత్ రాసిన కథల సంకలనం ‘కందిలి’ పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది. కథా తెలంగాణం, ఖమ్మం స్ఫూర్తి సంస్థలు ‘కథా తెలంగాణ-25’ నినాదంతో ఈ పుస్తకావిష్కరణ సభను నిర్వహించనున్నాయి. కవు లు, సాహిత్యాభిలాషులు పుస్తకావిష్కరణ సభకు విచ్చేయాలని నిర్వా హకులు పిలుపునిచ్చారు.