calender_icon.png 22 January, 2026 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం

22-01-2026 01:59:34 AM

కేసముద్రం, జనవరి 21 (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని, కాంగ్రెస్ ప్రభు త్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు తమ పార్టీకి కలిసి వస్తాయని మహ బూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంక ర్ నాయక్ అన్నారు.

బిజెపితోపాటు వివిధ పార్టీలకు చెందిన కన్నెబోయిన శ్రీనివాస్ యాదవ్, నిఖిల్, హరీష్ యాదవ్, గణేష్, మల్లికార్జున్ తదితరులు బీఆర్‌ఎస్ తీర్థం పు చ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, ప్రధాన కా ర్యదర్శి కమటం శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, పార్టీ మాజీ మండలాధ్యక్షుడు హరీష్ నాయక్, పార్టీ పట్టణ అధ్య క్షుడు వీరు నాయక్, నరసింగం వెంకటేశ్వర్లు, రేణికుంట్ల సుధాకర్ పాల్గొన్నారు.