calender_icon.png 15 August, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

14-08-2025 10:16:40 PM

నిర్మల్ (విజయక్రాంతి): దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దేశంలో అధికారులు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ఓటర్లను తొలగించడం నివసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కనువిప్పు చేసేందుకు ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ ట్యాంక్బండ్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పొట్టి శేకర్ నాందేడ్ చిన్ను గాజుల రవికుమార్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.