23-12-2025 08:47:56 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో గణిత దినోత్సవం నిర్వహించిన పోటీ పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులకు మంగళవారం అల్పూర్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి నగదు పురస్కారాలను అందజేశారు. 20 మంది విద్యార్థులకు ఈ పురస్కారాలను అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ పూర్ విద్యాసంస్థల సిబ్బంది పాల్గొన్నారు.