24-10-2025 03:12:19 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్,(విజయక్రాంతి): పత్తి రైతులకు అండగా సీసీఐ కేంద్రాలు(CCI centers) ఏర్పాటు చేశామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Nakrekal MLA Vemula Veeresham) పేర్కొన్నారు, శుక్రవారం కట్టంగూర్ మండలంలోనిఅయిటిపాముల గ్రామంలోని సిసిఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కోనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మార్కెట్ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, మాద యాదగిరి సుంకర బోయిన నరసింహ, పెద్ది సుక్కయ్య , రెడ్డిపల్లి సాగర్, కొండ లింగస్వామి, నంద్యాల వెంకటరెడ్డి, అధికారులుతదితరులు పాల్గొన్నారు..