06-01-2026 09:33:34 PM
నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ పోలీస్ కమీషనర్ చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్.ఏ.సీ.పీ ఇంచార్జ్ శ్రీ మస్తాన్ ఆలి ఆధ్వర్యంలో ఎస్ఐలు గోవింద్, మహేష్, సిబ్బంది కలిసి. నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్జా పూర్ శివర్ అడవి ప్రాంతంలో పేకాట స్థావరంపై రైడ్ చేసి 11 మంది పేకాట రాయుళ్ళు ను 10 సెల్ ఫోన్, లతోపాటు నగదు రూ.31,410/- స్వాధీనం చేసుకొన్నారు. తదుపరి చర్య నిమిత్తం నవీపేట్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కు పేకాటరాయులను అప్పగించారు.