calender_icon.png 19 October, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

18-10-2025 07:27:07 PM

రేగోడు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ శనివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల కేంద్రమైన రేగోడులో వ్యాపారాలను స్కూళ్లను బంద్ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంలో మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సుంకె రమేష్, బీఆర్ఎస్ పార్టీ రేగోడు గ్రామ అధ్యక్షులు రాచోటి సుభాష్, మాజీ సర్పంచ్లు గోపాలకృష్ణ, బాదనపల్లి నరసింహులు, నాయకులు గుర్నాథ్ రెడ్డి, బాబా, గొండ్ల రమేష్, రాజు కమల్, వీరారెడ్డి, బాలయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.