calender_icon.png 26 January, 2026 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

26-01-2026 06:47:58 PM

నిర్మల్,(విజయక్రాంతి): లక్ష్మణ్ చందా మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన గుడిసె. విజయ లక్ష్మీ కి  ఆదివారం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎల్బోసి చెక్కులు పంపిణీ చేశారు లక్ష్మి అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స నిమిత్తం రూ.70,000/- ల LOC చెక్కును లబ్దిదారు కుటుంబ సభ్యులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి  అందజేశారు.