calender_icon.png 26 January, 2026 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెస్ట్ జూనియర్ లెక్చరర్‌గా జి.శ్రీనివాస్

26-01-2026 07:25:52 PM

పాపన్నపేట: బెస్ట్ జూనియర్ లెక్చరర్‌గా పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోటనీ జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న జి. శ్రీనివాస్ అవార్డు అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పేరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్, ఎస్ పీ,  డిస్ట్రిక్ట్ ఇంటర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, జిల్లా అధికారుల సమక్షంలో బెస్ట్ జూనియర్ లెక్చరర్ ఎంప్లొయ్ గా అవార్డు ప్రధానం చేసారు. ఈ సందర్బంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసారు.