12-07-2025 07:48:11 PM
వలిగొండ,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటానికి వలిగొండ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద క్షీరాభిషేకం నిర్వహించారు.