calender_icon.png 2 October, 2025 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చుక్కా రామయ్యకు పద్మవిభూషణ్ ఇవ్వాలి

02-10-2025 01:05:26 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 1 (విజయక్రాంతి): వేలాది మందిని ఐఐటీ లకు పంపిన విద్యా దార్శనికుడు చుక్కా రామయ్యకు పద్మవిభూషణ్ ఇవ్వాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కేంద్రాన్ని కోరారు.  మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించు కుని డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ రచిం చిన గ్లోబల్ రోల్ మోడల్ మహాత్మా గాంధీ పుస్తకాన్ని విద్యావేత్త చుక్కా రామయ్య బుధ వారం తన నివాసంలో ఆవిష్కరించారు.