calender_icon.png 27 July, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

24-07-2025 07:28:37 PM

మండలంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు..

కోయిలకొండ: మండల కేంద్రంలోని కేటీఆర్(KTR) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, భవిష్యత్తులో రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకుపోతారని వారు ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న వారికి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.