08-11-2025 07:24:50 PM
ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం నిరుపేదలకు పండ్లు స్వీట్లు పంపిణీ చేసి సీఎం పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు.