calender_icon.png 10 January, 2026 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 17 నుంచి సీఎం కప్ క్రికెట్ పోటీలు

06-01-2026 04:48:29 PM

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ నెల 17 నుంచి సీఎం కప్ 2026 క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 17 నుంచి 22 వరకు గ్రామస్థాయి 28 నుంచి 31 వరకు మండల స్థాయి వచ్చె నెల మూడు నుంచి ఏడు వరకు నియోజకవర్గ స్థాయి 10 నుంచి 14 వరకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ పోటీల్లో విజేత లేని వారికి 14 నుంచి 26 వరకు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలో పాల్గొంటారని మొత్తం 38 క్రీడా విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని క్రీడాకారులు చదివించుకోవాలన్నారు