calender_icon.png 15 July, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జినోమ్ వ్యాలీలో ఐకోర్ కొత్త యూనిట్.. భూమిపూజ చేసిన సీఎం

15-07-2025 01:28:18 PM

హైదరాబాద్: శామీర్ పేట్ జినోమ్ వ్యాలీలో ముఖ్యమంత్రి రేవేంత్ రెడ్డి మంగళవారం పర్యటిస్తున్నారు. జినోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజికల్స్(Ichor Biologics) కొత్త యూనిట్ ఏర్పాటు చేస్తోంది. కొత్త యూనిట్ కు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. భూమి పూజలో మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.