calender_icon.png 16 July, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క కు సన్మానం

15-07-2025 07:07:49 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మ న్ టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు మంగళవారం స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా మొదటిసారి కామారెడ్డికి వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల మొక్కను అందజేశారు.