05-05-2025 12:21:11 AM
వారసిగూడ బీజేపీ నేతలకు పిలుపు
వారాసిగూడ, మే 4 (విజయక్రాంతి) : చలో అబంర్‌పేట్‌ను విజయవంతో చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవి ప్రసాద్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఆయన మట్లాడుతూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్గరి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను రూ.7 వేల కోట్లతో రహదారులు, ఫ్లైఓవర్లు, ఎక్స్‌ప్రెస్ వేలను సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారని కావున నాయకులు కార్యకర్తలు.
అంబర్‌పేట్ మున్సిపల్ మైదానంలో జరిగే బహిరంగ సభ, ప్రారంభో త్సవ కార్యక్రమంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండిచ వారసిగుడ నుంచి అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని ఆయన కోరారు.