calender_icon.png 8 July, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుపౌర్ణమి ఉత్సవాలకు రండి

08-07-2025 01:57:15 AM

డాక్టర్ కోట నీలిమకు ఆహ్వానం

సనత్‌నగర్ జూలై 7: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండ గ, ఘటాల ఊరేగింపు, రంగం ఉత్సవాలతో పాటు బాపునగర్ వీరాంజనేయ, వెంకటేశ్వర షిరిడి సాయిబాబా దేవస్థానంలో గురుపౌర్ణమి ఉత్సవాలకు హాజరు కావాలంటూ పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ కోట నీలిమకి ఆహ్వానం అందింది.

ఉజ్జయిని మహంకాళి దేవస్థాన ఈఓ మనోహర్ రెడ్డి, బాపునగర్ ఆలయ ఈఓ నరేందర్‌రెడ్డి సోమవారం కోట నీలిమను ఆమె కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.