20-05-2025 12:51:37 AM
కొత్తపల్లి, మే 19: కొత్తపల్లి మండలం లో ని కమాన్ పూర్ గ్రామం ఒడ్డెర కాలనీ పరిధిలోని ఉమా స్టోన్ క్రషర్ పై మిట్టపెల్లి శ్రీని వాస్ ప్రజావాణి లో కలెక్టర్ కు పిర్యాదు చేసాడు.
స్టోన్ క్రషర్ యాజమాన్యం ఇష్టనుసారంగా వ్యవహారిస్తూ చుట్టుప్రక్కల ఉన్న రైతుల పొలాలలోకి దుమ్ము, దూళి చేరుతుందని, కాలనీ ప్రజలు ఈ దుమ్ముతో అ నారోగ్య సమస్యలకు గురవుతున్నారని పిర్యాదులో పేర్కొన్నారు.