23-07-2025 06:02:14 PM
విద్యార్థి నాయకుడు డిగంబర్..
మంథని (విజయక్రాంతి): మంథని(Manthani) ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో చదివిన బేర ఆదిత్య తేజకు బాసరలో ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చిన సందర్భంగా మంథని విద్యార్థి సంఘం నాయకుడు డిగంబర్(Student Union Leader Digambar) బుధవారం ఆదిత్య తేజను అభినందించారు. కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు.