calender_icon.png 10 May, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

09-05-2025 09:50:33 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన బింగి కొమురెల్లి-రాజమణి దంపతుల ద్వితీయ కుమారుడు ప్రశాంత్-భవానీల రిసెప్షను శుక్రవారం మొండికుంటలోని కెవిఆర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మొండికుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ బత్తుల ఉపేందర్, కొప్పుల శ్రీనివాసరెడ్డి, కందిమల్ల కృష్ణారెడ్డి, తుక్కాని మధుసూదన్ రెడ్డి , కంఠం నరేష్ ,పర్వత నరేష్ కుమార్, త్రిపురావూరి నెహ్రూ, తోట వేణు, మల్లారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.