01-11-2025 08:14:58 PM
మంథని (విజయక్రాంతి): మంథని సోషల్ మీడియా ఇంచార్జీ ఆరెల్లి కిరణ్ తండ్రి గోదావరిఖని హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిల్ ప్రసాద్ మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న పరామర్శించారు. అక్కడే ఉన్న వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.