26-07-2025 04:31:19 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఫిర్యాదులు స్వీకరించేందుకు కామారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్(District Collector Ashish Sangwan) తెలిపారు. జిల్లా ప్రజలు కంట్రోల్ రూమ్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 08468-220069 కు ఫోన్ చేసి అత్యవసర సేవలు పొందవచ్చు అని కలెక్టర్ తెలిపారు.