calender_icon.png 18 August, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయోత్సవాలకు కోఆర్డినేటర్లు

01-12-2024 12:08:12 AM

నియమించిన పీసీసీ చీఫ్ 

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను ఆదివా రం నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కాగా విజయోత్సవాలకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల వారీ గా కోఆర్డినేటర్లను పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ శనివారం నియమిం చారు. పార్టీ శ్రేణులు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగస్వాములు అయ్యేవిధంగా కోఆర్టినేటర్లు పనిచేయనున్నారు.