calender_icon.png 10 November, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ఎంపీవో సైదా అర్జుమన్ భానుకు శుభాకాంక్షలు తెలిపిన సిఓలు

10-11-2025 04:50:33 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలం నూతన ఎంపీవోగా సైదా అర్జుమన్ భాను సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల సిఓలు నూతన ఎంపీఓకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఓలు  భవాని, రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు.