22-05-2025 07:37:33 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఇటీవల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు రాఘవరెడ్డి తల్లి మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని గురువారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్(Former MLA Jajala Surender) పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింలు, రాజు గౌడ్, రనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.