calender_icon.png 11 August, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబానికి పరామర్శ

10-08-2025 10:41:51 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామంలో గత రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తండ్రి మాజీ విఆర్వో వెంకటరెడ్డి  అనారోగ్యంతో మృతి చెందారు ఆయన కుటుంబాన్ని ఆదివారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబాన్ని ఓదార్చారు మరణం సహజమని దిగులు పడవద్దని కుటుంబాన్ని ఓదార్చారు.