calender_icon.png 11 August, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ కులస్తులు

10-08-2025 10:37:03 PM

బచ్చన్నపేట,(విజయక్రాంతి):  బచ్చన్నపేట మండల కేంద్రంలోని విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ కులస్తులు పోచమ్మ అమ్మవారికి ఘనంగా తొలి బోనం సమర్పించారు. ప్రతి ఏటా శ్రావణమాసంలో జరిగే పోచమ్మ బోనాలు  అంగరంగ వైభవంగా జరుపుకుంటామని విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు కోడూరి వెంకటాచారి తెలియజేశారు.