06-11-2025 10:47:52 PM
శంకర్ పల్లి: గురువారం ఐబీఎస్ కళాశాలలో సైబర్ జాగా రుక్తా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఐబీఎస్ క్యాంపస్ సైబర్ జాగ రుక్తా దివాస్ సందర్భంగా ఐబీఎస్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ తెలంగాణ పోలీస్ మార్గదర్శాల మేరకు సైబర్ పోలీస్ సహకారంతో గురువారం సైబర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యోగేష్ గౌతం ఐపీఎస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సహకారంతో మంగళవారం సైబర్ ఆహ్వాన కార్యక్రమం నిర్వహించింది. ముఖ్యఅతిథి ప్రసంగం తమ విషాదమైన మరియు ప్రభావితమైన ప్రసంగంలోకి యోగేష్ గౌతమ్ ఐపీఎస్ సైబర్ మోసాలు ఎలా ప్రొఫెషనల్ డిజిటల్ నెట్వర్క్ రూపంలో అభివృద్ధి చెందుతాయని వివరించారు.
సైకాలజికల్ మాణిక్యులేషన్ కార్పొరేట్ స్టైల్ కమ్యూనికేషన్ కు ఉపయోగించి ప్రజలను మోసపరుస్తారని విద్యార్థులకు హెచ్చరించారు .ఆయన 3 ప్రధాన సైబర్ మోసాలపై ప్రత్యేకంగా వివరించారు.1. ఫేక్ ట్రెండింగ్ ప్లాట్ ఫార్ములు, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ బ్రాండ్ మొదట చిన్న చిన్న లాభాలు చూపించి నమ్మకం తెచ్చుకుని తర్వాత మొత్తం డబ్బు తీసుకుపోతారని చెప్పారు.02. ఫేక్ ఐపీఓ స్కామ్లు కొత్త ఐపిఓల పేరుతో నకిలీ వెబ్సైట్లు సలహాలు రెడీ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తారని చెప్పారు. సిబి ఎన్ ఎస్ ఈ బి ఎస్ ఈ, అధికారిక పోర్టర్లను మాత్రమే నమ్మాలని సూచించారు.03. పార్ట్ టైం జాబ్ వర్క్ ఫ్రొం హోమ్ ఇన్వెస్ట్మెంట్ బ్రాండ్ మొదట చిన్న మొత్తాన్ని ఇచ్చి తర్వాత మరింత పెట్టి మరింత సంపాదిస్తావు అనే ఫార్ములాతో చివరకు మొత్తం డబ్బు డ్రాప్ చేస్తారని వివరించారు. విద్యార్థులకు ఇచ్చిన ముఖ్య సూచనలు. తెలియని లింక్ మీద క్లిక్ చేయకండి.
ఓటిపి పాస్వర్డ్ ఎవరికి ఇవ్వకండి. అన్ వెరీ ఫైన్ యాప్ ట్రేడింగ్ ప్లాట్ ఫార్ములా ను వాడకండి అనుమానాస్పద లింక్ మోసాలను వెంటనే 1930 లేదా సైబర్ క్రైమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి రిపోర్ట్ చేయండి. అన్వేరి సైడ్ యప్ ట్రేడింగ్ ఫార్ములాను వాడకండి. సైబర్ సేఫ్టీ అంటే టెక్నాలజీ మాత్రమే కాదు అది అనుసరణ డిస్ప్లే అని అన్నారు. విద్యార్థుల స్పందన కృతజ్ఞతలు విద్యార్థులు చురుగ్గా పాల్గొని అనేక రియల్ టైం ప్రశ్నలు అడిగారు. వాటికి సైబరాబాద్ పోలీస్ బృందం సమాధానం ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ఆయన క్లబ్ ప్రెసిడెంట్ జి హర్షిత్ మెసేజ్ క్లబ్ అభిషేక్ చౌదరి, దృష్టి మరియు క్లబ్ నిజార్య సభ్యులు, సౌరాంశ అవరోబిన్ అంజనాహోదాస్, సైయసిన్ మౌళి శివసవ ఆదిత్య ప్రతాప్ సింగ్ ఏ అద్వానీ ఆదర్శ్ అర్చన దాస్ అతిథి సిండేకు ఐ బి ఎస్ తన కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన వి మధుసూదన్ రావు జాయింట్ రిజిస్టర్ ఇన్ఫాయికు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.