13-09-2025 05:36:24 PM
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా నవ మాసాలు మోసి కనిపించిన తల్లిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిన కసాయి కూతుర్లు ఈ సంఘటన దంతాలపల్లి మండలంలో చోటుచేసుకుంది.మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లి గ్రామానికి చెందిన రామగిరి సోమక్కను ముగ్గురు కూతుర్లు మానవత్వం మర్చిపోయి కన్నా తల్లినీ రోడ్డుపై వదిలేసి వెళ్లిన కన్న కూతుర్లు. రోడ్డుపై కూర్చొని బుక్కేడు బువ్వ పెట్టి ఆదుకోవాలని వేడుకుంటున్న ఆ తల్లి బాధ చూపురులకు కంటతడిని పెట్టించింది.