calender_icon.png 24 November, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎస్‌ఆర్ యూత్ ఆధ్వర్యంలో దయాకర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

11-02-2025 12:00:00 AM

ఖమ్మం, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన వేడు కలను పీఎస్‌ఆర్ యూత్ నాయకులు అజ్మీ ర అశోక్ నాయక్ , తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వ హించారు. ఖమ్మం రూరల్ మండలం సా యి గణేష్ నగర్ లోని మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ఈ వేడుకలు జరిగాయి. పొంగులేటి ప్రతినిధిగా ప్రజల కు దయాకర్‌రెడ్డి అందిస్తున్న సేవలను  నాయకులు కొనియాడారు.