calender_icon.png 22 December, 2025 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపముఖ్యమంత్రి కలిసిన డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్

22-12-2025 12:00:00 AM

ఖానాపూర్, డిసెంబర్ 21 (విజయక్రాంతి) : డీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల జరిగిన గ్రామపం చాయతీ ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో వచ్చిన ఫలితాలను వారికి విశ్లేషించి చెప్పినట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాలో పార్టీ నేతలను సమన్వయం చేసుకొని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకునేలా కృషి చేయాలని డిసిసి అధ్యక్షులను ఉప ముఖ్యమంత్రి  సూచించారు.