calender_icon.png 18 May, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమర్థవంతంగా డీసీసీబీ ముందడుగు

17-05-2025 10:36:01 PM

రైతులకు అండగా నిలుస్తున్న డీసీసీబీ..

ఉమ్మడి పాలమూరు డిసిసిబి కి ఐఏఎస్ సర్టిఫికెట్..

చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డికి ఐఏఎస్ సర్టిఫికెట్ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): రైతులకు ఎల్లప్పుడూ నేనున్నా అంటూ భరోసా కల్పిస్తూ ఆర్థిక సాయం అందిస్తూ డీసీసీబీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో డీసీసీబీ చేసిన సమర్థవంతమైన పనులను గుర్తించి ఐఎస్ఓ సర్టిఫికెట్ను సీఎం చేతుల మీదుగా డిష్ వి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి శనివారం అందుకున్నారు. అరుదైన గుర్తింపు లభించడంతో డీసీసీబీ డైరెక్టర్లు బ్యాంకు అధికారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తదితరులు ఉన్నారు.