calender_icon.png 14 November, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌కు అంకిత జోడీ

20-12-2024 12:00:00 AM

ముంబై: భారత స్టార్ అంకిత రైనా జోడీ డబ్ల్యూ40 నవీ ముంబై టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అంకిత జంట 6 6 మన దేశానికే చెందిన డబుల్స్ ద్వయం స్మృతి భాసిన్ శ్రావ్యపై సునాయాస విజయాన్ని అందుకుంది. సెమీస్‌లో అంకిత జోడీ జపాన్‌కు చెందిన మొరిసకిెేసాటో జంటను ఎదుర్కోనుంది. మరో క్వార్టర్స్‌లో భారత్‌కు చెందిన రియాఆ జీల్ దేశాయ్ జోడీ 6 6 (7/2), 10 తేడాతో సహజ (భారత్) (జపాన్) జంటపై విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. రియా జంట భారత్‌కు చెందిన శ్రీవల్లి (కజకిస్థాన్)తో తలపడనుంది.