calender_icon.png 7 November, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డి ఏఎస్‌ఐగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన దేవాగౌడ్

07-11-2025 12:04:49 AM

ఎల్లారెడ్డి, నవంబర్ 6 (విజయ కాంతి): ఎల్లారెడ్డి ఏఎస్‌ఐగా దేవా గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న దేవా గౌడ్ హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్‌ఐ గా, పదోన్నతి పొందడం పట్ల ఏఎస్‌ఐ గా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో పదోన్నతి పొందారు. యేసయ్య పదవి బాధ్యతలు స్వీకరించిన దేవగౌడ కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రన్న మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.