17-05-2025 12:00:00 AM
కన్నసాని బాజీ
గుంటూరు, మే16: ఆంధ్రప్రదేశ్‌లో కూట మి ప్రభుత్వం హయాంలో అభివృద్ధి పను లు శరవేగంగా జరుగుతున్నాయని 44 వ డివిజన్ టీడీపీ ఇన్‌చార్జ్ కన్నసాని బాజీ తెలిపారు. శుక్రవారం స్థానిక అరుంధతి నగర్ లో రూ.13 లక్షలతో జరుగుతున్న సైడ్ కాలు వ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అభివృద్ధి పనుల కు శ్రీకారం చుడుతున్నారని తెలిపారు.