27-12-2025 05:44:50 PM
కొండపాక: కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో సర్పంచ్ బురుగుల మానస సురేందర్రావు ఆధ్వర్యంలో శనివారం గొర్రెలకు నట్టాల నివారణ మందులను పంపిణీ చేశారు. ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అమ్ములు పరశురాములు, ఏఎంసి డైరెక్టర్ పెరుగు తిరుపతి, దుద్దెడ పశు వైద్యశాల సిబ్బంది, గొర్రె కాపర్లు పాల్గొన్నారు.