calender_icon.png 14 November, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఆర్వోకు డీజీపీ ప్రశంసాపత్రం

14-11-2025 12:00:00 AM

వనపర్తి క్రైమ్, నవంబర్ 13 : వనపర్తి జిల్లా ఎస్పీ పి ఆర్ వో రాజా గౌడ్ హైదరాబాదులోని పేట్లబుర్జ్ సిటీ పోలీసు ట్రైనింగ్ సెంటర్ లోమూడు రోజులపాటు జరిగిన పీఆర్వోల శిక్షణ శిబిరంలో డీజీపీ శివదర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రం ను అందుకున్నారు.

ఈ సందర్బంగా ఎస్పీ ప్రశంస పత్రం పిఆర్‌వో రాజాగౌడ్‌ను ఎస్పీ రావుల గిరిధర్ అభినందించారు. పీఆర్వో  ప్రజలతో పోలీసులను కలిపే వంతెనలు కావాలని . ప్రతి సంఘటనలో పోలీసుశాఖ యొక్క నిజమైన రూపాన్ని సమాజానికి చేర్చడం మీ ముఖ్యమైన బాధ్యతని ఎస్పీ అన్నారు.