23-07-2025 01:26:29 AM
మల్కాజిగిరి, జులై 22(విజయక్రాంతి) : సఫిలగూడలోని కట్టమైసమ్మ దేవాలయం లో జరిగిన బోనాల జాతర సందర్భంగా, భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేసే కార్యక్రమంలో మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ పాల్గొన్నారు. భక్తుల సేవలో భాగంగా ఆయ న స్వయంగా ప్రసాదాన్ని అందజేస్తూ, జాతర నిర్వహణలో భాగస్వామిగా నిలిచారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.