calender_icon.png 24 September, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

24-09-2025 01:04:57 AM

కోరుట్ల:సెప్టెంబర్23(విజయక్రాంతి) కోరుట్ల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణ మరియు కోరుట్ల మండలానికి చెందిన 1,322,000/- పదమూడు లక్షల ఇరవై రెండు వేళ  రూపాయల విలువగల 45 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి దారిశెట్టిరాజేష్ రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు చీటి వెంకటరావు తదితరులుపాల్గొన్నారు.