06-05-2025 01:11:05 AM
సూర్యాపేట, మే 5: సూర్యాపేట ని యోజకవర్గ పరిధికి చెందిన 11 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు సోమవా రం రాష్ర్ట పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ..
రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పేద వర్గాలకు అత్యంత ప్రా ధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సిఎం ఆర్ ఎఫ్ పథకం ద్వారా నిధుల విడుదలకు సహకరించిన జిల్లా మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు, నల్గొండ ఎంపి రఘువీర రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు.