calender_icon.png 21 July, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధులకు,వికలాంగులకు పరికరాలు పంపిణీ

21-07-2025 01:27:52 AM

కొత్తకోట జులై 20 : కొత్తకోట మండలం నిర్వెన్ గ్రామంలో తెలంగాణ ఉద్యమకారులు టీజీ మహేష్ ఆధ్వర్యంలో నడవడానికి చేతకాని వృద్ధులకు వాకింగ్ స్టిక్స్, స్టాండ్స్ ఉచితంగా పంపిణి చేశారు. అదే విధంగా దోడగుంట ఆంజనేయులుకి అనే బాబుకి నడవటానికి రానందుకు వీల్ చైర్ అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోనకంటి రవి,రాజనగరం రామకృష్ణ, యం భాస్కర్,వెంకటేష్,పెద్ది రవి,సాయి,బుచ్చన్న,శ్రీశైలం,అంజి, నవీన్,బాలు,చంటి,గ్రామ నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.